Russia: రష్యా లో అసద్ ఆశ్రయం వేళ కీలక పరిణామాలు..! 8 d ago
సిరియాలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేల మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వం పతనమైన తర్వాత సిరియా, ఉక్రెయిన్ మధ్య సంబంధాల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నాయి. రష్యా మిత్ర దేశం అయిన సిరియాకు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆంద్రీని పంపించి, ఇరుదేశాల మధ్య సంబంధాన్ని మెరుగుపరచడానికి చర్చలు జరిపాయని సిరియా స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.